మొటిమలు మరియు మచ్చలకు అయుర్వేద ఔషధం ఎంతొ మంది ఈ మొటిమల సమస్యలతో భాదపడుతున్నరు. కొందరు యువతి మరియు యువకులు నిరాశ నిశ్పృహలకులోనవుతున్నరు, కొంతమంది అయితే మానసికంగా కృంగి పోయి చదువులపై మరియు ఉద్యోగాలపైన శ్రద్ద చూపలేకపోతున్నరు. అలాంటి ఈ మొటిమల గురించి పూర్తిగ తేలుసుకుందాం. అలాగే దీనికి సంబందించిన అయుర్వేద ఔషదంల గురించి తెలుసుకుందాం....read more