Acidity cure with ayurveda medicine | Health care messages ఆమ్లపిత్తం (ఎసిడిటి) - అంటే ఏమిటి ఒకదానితో ఒకటి పడని నెయ్యి, తేనె, లేక పాలు, గుడ్డు, లేక వెన్న, మాంసంవంటి విరుద్దపదార్దాలను సేవించడంవల్ల, బాగా చల్లబడిన పులిసిన ఆహరంగాని, అతి పుల్లని పదార్దాలను గాని, అతిదాహం పుట్టించే పదార్దాలనుగాని, అతి వేడిపుట్టించే పదార్దాలను గాని అధికంగా భుజించడంవల్ల శరీరంలోని పిత్తరసం పులిసిపోయి పుల్లని త్రేన్పులతో కూడిన కడుపుమంటను, గొంతుమంటను కలిగించే సమస్యనే ఆమ్లపిత్తం అంటారు.....read more
No comments:
Post a Comment